కుటుంబాన్ని పోషించే స్థాయికి మహిళలు ఎదగాలి : మంత్రి సీతక్క

ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగు కాంతులు వెళ్లి విరుస్తున్నాయని, మహిళా సాధికారతకు సమాఖ్య భవనాలు చిహ్నంగా ఉంటాయని, రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఐక్యతకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు.