నల్గొండ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం... చిన్నారి ముఖం పీక్కు తినేసింది...
నల్గొండ జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసి.. ముఖం పీక్కు తినేసిందిపిచ్చి కుక్క. శుక్రవారం ( ఏప్రిల్ 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి