దెబ్బకు దెబ్బ.. 8 గల్ఫ్ బ్రిడ్జ్‌లను టార్గెట్ చేసిన ఇరాన్..

ఇరాన్ ప్రతీకార దాడులకు సిద్ధమైంది. గల్ఫ్, జోర్డాన్‌లలోని 8 ప్రముఖ బ్రిడ్జ్‌లను ఐఆర్‌జీసీ టార్గెట్ చేసింది. ఈ మేరకు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఐఆర్‌జీసీ దాడులు చేయడానికి నిశ్చయించుకున్న బ్రిడ్జ్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది.