ఇరాన్ 'B1' వంతెనపై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడులు

ఇరాన్‌లోని B1 వంతెనపై అమెరికా-ఇజ్రాయెల్ రెండు సార్లు క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా, 95 మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో చాలా మంది సామాన్య పౌరులని తెలుస్తోంది.