యుద్ధం తెచ్చిన తంట.. యూఎస్ ఆర్మీ చీఫ్ తొలగింపు.. తక్షణమే వైదొలగాలని రక్షణ మంత్రి ఆదేశం..!

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన సైన్యాధిపతిని తొలగించింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, సైన్యాధిపతి రాండీ జార్జ్‌ను తక్షణమే పదవీ విరమణ చేయాలని ఆదేశించారు. ఆయన నిష్క్రమణ తరువాత, డిప్యూటీ చీఫ్ జనరల్ క్రిస్టోఫర్ లానెవ్ తాత్కాలిక సైన్యాధిపతిగా బాధ్యతలు అప్పగించారు. జార్జ్ 2023 ఆగస్టులో సైన్యాధిపతి అయ్యారు. ఈ పదవి కాలపరిమితి నాలుగేళ్లు. ఆయన పదవీకాలం ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉంది.