పల్నాడు ఎస్పీ ఆఫీసు దగ్గర హైడ్రామా... ఏడు గంటల పాటు ఆఫీసులోనే బైఠాయించిన ఎమ్మెల్యే

పల్నాడు జిల్లాలో ఎస్పీ కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాను సిఫారసు చేసిన వ్యక్తిని