IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న కేకేఆర్.. ఆరెంజ్ ఆర్మీదే ఫస్ట్ బ్యాటింగ్

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న హైవోల్టెజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మొదట ఫీల్డింగ్ తీసుకుంది. హోమ్ గ్రౌండ్‌లో మొదట బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలనే వ్యూహంతో కేకేఆర్ బరిలోకి దిగుతోంది.