Hyderabad: వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా పట్టుబడితే అంతే సంగతులు.. నేరుగా

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకూ పెరుగున్న రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏంటనే అంశాలను పరిశీలించగా సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, అతివేగమేనని గుర్తించారు. ప్రమాదాలు తగ్గించేందుకు డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వినియోగించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చర్యలు చేపట్టారు. ప్రత్యేక తనిఖీలు చేపట్టి సుమారు 308 మందిపై కేసులు నమోదు