Virat Kohli: ఆర్సీబీలో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు.. నేనేమీ ఓవర్సీస్ ప్లేయర్ని కాదన్న కోహ్లీ

Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆట విషయంలోనే కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం క్రికెట్ మ్యాచులు లేనప్పుడు అతడు లండన్ లో నివాసం ఉండటమే. భారత జట్టు మ్యాచులు ఆడిన అనంతరం వెంటనే తన కుటుంబంతో కలిసి లండన్ కి వెళ్లిపోతుంటాడు