మా నాన్న ఎమ్మెల్యే.. నా కారునే ఆపుతావా.. నడిరోడ్డుపై బీజేపీ నేత కొడుకు వీరంగం

నైనిటాల్ లోని మాల్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఓ న్యాయమూర్తితో గొడవకు దిగడంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పటేల్ కొడుకు రాహుల్ పటేల్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫర్చూనర్ కారును సీజ్ చేశారు.