ప్రేమించిన అమ్మాయే వెన్నుపోటు పొడిస్తే? అడవి శేష్ 'డెకాయిట్' ట్రైలర్ రిలీజ్!

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit) . వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది