తిరుమలలో భక్తుల భద్రత కోసం AI టెక్నాలజీ... అలిపిరి నడక మార్గంలో గగనతల నిఘా...
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. నడక మార్గంలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత ప్రత్యేక చర్యలు చేపట్టింది టీటీడీ. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనల