తగ్గేది లేదంటున్న ఇరాన్... గల్ఫ్ దేశాల్లో 8 బ్రిడ్జిలు కూల్చేస్తామంటూ హిట్ లిస్ట్..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి. ఇరాన్ లో అతిపెద్ద B1 బ్రిడ్జి కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా ఇజ్రాయెల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లో 8 బ్రిడ్జిలు కూల్చేస్తామంటూ హిట్ లిస్ట్ రిలీజ్ చేసింది ఇరాన్