వరంగల్ ఎంజీఎంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

వరంగల్​ ఎంజీఎంలో కలెక్టర్​ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడుతూ పెద్ద డాక్టర్లు వస్తున్నారా? మందులు సరిగా ఇస్తున్నారా? మీకు ఇబ్బందులు ఉన్నాయా అంటూ వివరాలు సేకరించారు.