విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ తప్పక పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. మండలంలోని రాసిమెట్ట బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను కలెక్టర్ కె హరిత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని స్టోర్ గది, మరుగుదొడ్లు, భోజన సదుపాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హరిత విద్యార్థులతో మాట్లాడారు