రేపే ఫ్రాన్స్ vs మొరాకో క్వార్టర్ ఫైనల్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

France vs Morocco: ఫుట్‌బాల్ ప్రపంచంలో మరో హై-వోల్టేజ్ పోరుకు తెరలేచింది. నాకౌట్ దశలో స్వీడన్, పరాగ్వేలను అలవోకగా ఓడించి, కేవలం ఒకే ఒక్క గోల్ సమర్పించుకున్న ఫ్రాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్‌లా దూసుకుపోతోంది.