Naveen Polishetty: 'మేడమ్ మీరు సూపర్.. మా సినిమాలో నటించండి'.. సీపీ సుమతికి నవీన్ పోలిశెట్టి క్రేజీ రిక్వెస్ట్!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉన్నా తనదైన హాస్యంతో సందడిగా మార్చేస్తారు. లేటెస్ట్ గా హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ తన చమత్కార వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూయించారు.