‘బికీనీ కిల్లర్’ చార్లెస్ శోభ్‌రాజ్ స్ఫూర్తితో 36 ఏళ్లుగా 300 ఫైవ్‌స్టార్ హోటల్స్‌కు కుచ్చటోపీ

ఓ వ్యక్తి తనకు కాబోయే భార్య చనిపోవడంతో పెళ్లి అనే ఆలోచనను విరమించుకున్నాడు. అతడేదో సమాజాన్ని ఉద్దరించాలని ఈ నిర్ణయం తీసుకోలేదు. అత్యంత క్రూరుడిగా గుర్తింపు పొందిన హంతకుడైన చార్లెస్ శోభ్‌రాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. మోసాలకు తెరలేపాడు. ఖరీదైన స్టార్ హోటల్స్‌లో బసచేయడం.. బిల్లు కట్టడానికి ముందే అక్కడ నుంచి మాయమవడం ఇది అతడి మోసాల స్టైల్. ఇలా మూడు దశాబ్దాల్లోనే 300లకుపైగా లగ్జరీ హోటల్స్‌కు కుచ్చటోపీ వేశాడు. పలుసార్లు జైలుకెళ్లినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా, మళ్లీ పోలీసులకు చిక్కాడు