RGV on Satluj: ‘సత్లుజ్’ను ఎన్కౌంటర్ చేయొద్దు.. దిల్జీత్ సినిమా వివాదంలోకి ఆర్జీవీ ఎంట్రీ.. ఒక్క ట్వీట్‌తో కలకలం..

టాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ ఆర్జీవీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రాకు జరిగిన అన్యాయమే ‘సత్లుజ్’. ఈ సినిమాను స్ట్రీమింగ్ అవ్వనివ్వండి. ఎందుకంటే.. ‘నిజాన్ని ఎంత దాచిపెట్టాలని ప్రయత్నిస్తే, అది అంతకంటే బలంగా బయటపడుతుంది’ అని ఆర్జీవీ కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరించా