తమిళనాడు సీఎం విజయ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణలోనూ ఇలాగే చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి

Srinivasananda Saraswathi Praises Tamil Nadu Cm Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశంసలు కురిపించారు. ఇటీవల రాష్ట్రంలోని ఆలయాలకు సంబంధించి ఆదాయం విషయంలో విజయ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని.. తెలుగు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కోరారు. విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆలయాలకు వచ్చే ఆదాయం ఆలయాల కోసమే ఖర్చు చేయాలన్నారు. ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు.