భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ మళ్లీ పాత పాట.. నోబెల్ బహుమతి రావాలంటూ కామెంట్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని, తన హయాంలో మొత్తం ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ ఆయన మళ్లీ పాత వాదనను తెరపైకి తెచ్చారు.