Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ - హైకోర్టు ఉత్తర్వులు
Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశించింది.