ఐపీఎల్‌లో ఆడినట్లు ఆడితే ఇక్కడ కుదరదు.. భారత్కి జోఫ్రా ఆర్చర్ స్ట్రాంగ్ కౌంటర్!

IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్ పై ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఐపీఎల్‌లో ఆడినంత ఈజీ కాదంటూ ఇండియన్ బ్యాటర్లకు చురకలు అంటించాడు.