వరల్డ్‌కప్‌లో జాతి వివక్ష కలకలం.. అర్జెంటీనాతో మ్యాచ్‌లో ఈజిప్ట్ కోచ్ 'X' సిగ్నల్‌తో FIFA అలర్ట్!

Argentina vs Egypt: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3–2 తేడాతో సాధించిన విజయం ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది. అట్లాంటా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముగింపు దశలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి, ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ మధ్య మైదానంలో ఘర్షణ జరిగింది.