Mumbai Rains : ఓ వైపు ఎల్‌నినో ముప్పు.. మరోవైపు ముంబైలో రికార్డు వర్షాలు ఎందుకు?.. నిపుణులు చెప్పిన విస్తుపోయే వాస్తవాలు

Mumbai Rains : భారతదేశంపై ఓ వైపు ఎల్‌నినో ప్రభావం చూపుతుండగా.. మరోవైపు ముంబైలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతుండటం పట్ల కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ విచిత్రమైన వాతావరణ వరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులు కీలక విషయాలను వెల్లడించారు.