రాష్ట్రానికి రూ.1414 కోట్ల ‘జీరామ్‌జీ’ నిధులు

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. వీబీజీరామ్‌జీ కింద 2026-27కి తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు.