NTR District: మాయదారి కొబ్బరిబొండం ఎంత పని చేసింది..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బైపాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు వెనుక సీట్లో ఉన్న కొబ్బరిబొండం బ్రేక్, క్లచ్ పెడళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో వాహనం అదుపు తప్పి ద్విచక్రవాహనం, అనంతరం కంటెయినర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.