తుంగతుర్తిలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. పోలీసు వాహనాలు ధ్వంసం

తుంగతుర్తి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అర్వపల్లిలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం కలకలం రేపింది.