హార్మూజ్‌‌లో రెండు షిప్పులపై క్షిపణి దాడులు

హార్మూజ్ జలసంధి గుండా వెళుతున్న ఒక ఆయిల్ ట్యాంకర్‌‌‌‌, మరో వాణిజ్య నౌకపై క్షిపణి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.