ఏపీ గ్రామీణ ప్రాంత పేదలకు ఉచితంగా ఇళ్లు.. 74,812మందికి లబ్ధి, ఒక్కొక్కరికి రూ. 2.39 లక్షలు ఇస్తారు

Union Govt Sanctioned 74212 Houses To A Under PMAY Grameen 2.0: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పేదలకు కేంద్రం కొత్తగా 74,212 వేల ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి పార్థసారథి తెలిపారు. రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గతేడాది ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌ పథకం కింద 57,600 ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పీఎం-జనమన్‌ పథకం కింద 28,430 ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.