12 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపినోడు .. పోలీస్ కాల్పుల్లో మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. 12 ఏళ్ల ఓ అమాయక బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఆ ప్రాంతంలో ఎంతటి అగ్గి రాజేసిందంటే... ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఒక నిర్దోషిని కొట్టి చంపేశారు. చివరకు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో......