Maaremma: రవితేజ తమ్ముడు కొడుకు సినిమా.. తెలంగాణ నేటివిటీ ‘మారి’ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్

రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్. మంచాల నాగరాజు దర్శకత్వంలో మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం ‘మారి’ సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.