Love Marriage: తల్లడిల్లిన కన్నపేగు.. తల్లిదండ్రులు కాళ్లమీద పడి వేడుకున్నా.. ప్రియుడితోనే వెళ్లిన కూతురు (వీడియో)

Tamil Nadu Love Marriage Case: తమిళనాడులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకున్న 19 ఏళ్ల యువతిని ఇంటికి తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లోనే కాళ్లపై పడి వేడుకున్నప్పటికీ, ఆమె తన భర్తతోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లాలో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. తిరుపత్తూరు జిల్లాలోని జోలార్‌పేట సమీపంలోని కటేరి ప్రాంతానికి చెందిన కాళి, ప్రవీణ దంపతుల కుమార్తె దివ్యదర్శిని (19) కృష్ణగిరిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో […]