జ్యోతిష్యం : మిధున రాశిలో తిరోగమనంలో బుధుడు .. భద్ర రాజయోగంతో మూడు రాశుల వారికి లాభాలు..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు జులై 7న తన దిశను మార్చుకున్నాడు. పండితులు చెబుతున్నారు. మిధున రాశిలో సవ్య దిశగా ఉన్న బుధుడు తిరోగమనంలో సంచరించడం జులై 7 వ తేది ఉదయం 9.02 గంటలకు ప్రారంభించాడు.