‘డిజిటల్‌ గవర్నెన్స్‌’తో మెరుగైన పాలన

పాలనలో పారదర్శకత కోసం డిజిటల్‌ గవర్నెన్స్‌ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన చట్టాలను రూపొందించాలని సూచించారు.