మెస్సీ మ్యాజిక్‌‌.. క్వార్టర్స్‌‌లోకి అర్జెంటీనా .. తొలి పెనాల్టీ మిస్ చేసినా అదరగొట్టిన మెస్సీ

ఫిఫా ప్రపంచకప్ ప్రిక్వార్టర్స్​​లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఓటమి అంచుల్లో నుంచి బయటపడింది. ఈజిప్ట్‌‌పై 3-2 తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించి క్వార్టర్‌‌ ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. లియోనెల్ మెస్సీ ఒక గోల్, ఒక అసిస్ట్‌‌తో అర్జెంటీనా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.