కాంగ్రెస్‌లో ‘కొండా Vs కడియం’.. దేవాదాయ శాఖ సమీక్ష రచ్చరచ్చ!

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపింది.