ఇలా చేయడం సమాజానికి మంచిది కాదు.. ‘ప్రశ్న’ రావణ్‌ ఎపిసోడ్‌పై స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు

Swaroopanandendra Saraswati On Prashna Raaavan: మన దేశంలో హిందూ మతాన్ని, పురాణాలను విదేశీయులు సైతం కీర్తిస్తుంటే.. కొంతమంది రావణులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు స్వరూపానందేంద్ర సరస్వతి. శ్రీరామచంద్రుడు, సీత వంటి పురాణ పురుషులను దూషించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. మన సమాజంలో ఇలాంటి రావణులను అనుమతించరాదన్నారు. మన ధర్మాన్ని, పురాణాల్లో పాత్రల్ని వక్రీకరించడం దారుణమన్నారు. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.