‘రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదు’

రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదని ఆమదాలవలస దస్తావేజు రైటర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు. ఈ మేర కు రెండోరోజు మంగళవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద పెన్‌డౌన్‌ చేసి నిరసన తెలిపారు.