టోక్యో: చాట్ జీపీటీతో 46 వేల అకౌంట్లు డిలీట్.. 15 ఏండ్ల బాలుడి సైబర్ దాడి

జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన హైస్కూల్ విద్యార్థి బాండాయ్ నామ్కో(15) ఫిల్మ్‌‌‌‌‌‌‌‌వర్క్స్ సంస్థకు చెందిన 'బాండాయ్ ఛానల్(జపనీస్ యానిమేషన్ కంటెంట్)' అనే యానిమే స్ట్రీమింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌పై సైబర్ దాడికి పాల్పడ్డాడు.