రైల్లో ఏసీ బోగీలో హనీమూన్ సెటప్.. రైల్వే అధికారుల రియాక్షన్.. ఓహో ఇదో రూల్ ఉందా

Railways Take Action On Train Honeymoon Issue: ఓ రైల్లోని ఏసీ బోగీని హనీమూన్ సెటప్‌తో అలంకరించిన వీడియో వైరల్ అయ్యింది. బల్లార్షా టు ముంబై 11002 నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ జంట ప్రయాాణించింది. వీరు ఆన్‌లైన్‌లో ఒక డెకరేటర్‌ను బుక్‌ చేసుకోగా.. వారు ఇలా డెకరేషన్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది.. చర్యలు తీసుకుంది. ఓ కొత్త జంట వల్ల టీటీఈపై సస్పెన్షన్‌ వేటు పడింది.