ఏపీలో అక్కడ ఎకరా రూ.1.74 కోట్లు.. రాయలసీమలోని ఆ జిల్లాలో ఎకరా రూ.1.50 కోట్లు

Rs 1.74 Crore Per One Acre In Kris City Nellore District: ఏపీ ప్రభు్త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్లలో ఉన్న మూడు నోడ్‌లలో భూముల కేటాయింపునకు ప్రత్యేక పాలసీ రూపొందించింది. క్రిస్‌ సిటీలో ఎకరా రూ.1.74 కోట్లు కాగా.. ఓర్వకల్లు నోడ్‌లో రూ.1.50 కోట్లుగా ఖరారు చేసింది. ఈ మేరకు భూములకు సంబంధించిన ధరల్ని ఫిక్స్ చేసింది. ముందుకు క్రిస్ సిటీలో భూముల్ని కేటాయించనున్నారు.