AP Tourism : ఏపీ టూరిజంలో ఏఐ విప్లవం - దేశంలోనే తొలిసారిగా ‘నివు ఏఐ’ సేవలు షురూ..!

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్‌ప్లర్జర్ రూపొందించిన ‘నివు ఏఐ’ ప్లాట్‌ఫారమ్ వినియోగానికి మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.