సీఎంను కలిసిన యాదగిరిగుట్ట కొత్త పాలకమండలి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.