కాకినాడలో వివాదాస్పద యూట్యూబర్ జోసఫ్ రావణ్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు, విద్వేషపూరిత వీడియోల ద్వారా ఆర్జిస్తున్న నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు..