యాసంగి ధాన్యం సేకరణ టార్గెట్ పెంచండి...కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి బీజేపీ నేతల విజ్ఞప్తి

2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణకు కేటాయించిన ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలోని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రాన్ని కోరారు.