ఇది ఫుట్‌బాలా.. ఫిక్సింగా?.. అర్జెంటీనాకే వరల్డ్కప్ ఇచ్చేయండి: ఈజిప్ట్

Argentina vs Egypt: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లల్లా ఈజిప్ట్ జట్టు 78వ నిమిషం దాకా 2–0తో ఫుల్ లీడ్‌ల ఉండె.. కానీ ఆ తర్వాత అర్జెంటీనా కమ్‌బ్యాక్ ఇచ్చి 3–2తో మ్యాచ్‌ను గుంజేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసినంక ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దారుణంగా తిట్టిపోసిండు.