ఇది ఇండియా కాదు.. బిలియనీర్ వారసురాలిపై స్విట్జర్లాండ్‌లో జాతి వివక్ష.. ఎవరీ వసుంధర?

భారత వ్యాపారవేత్త వేల కోట్ల సామ్రాజ్యానికి ఆమె వారసురాలు. గత 8 ఏళ్ల నుంచి స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. అక్కడే ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. ఆ దేశంలోని ఖరీదైన ప్రాంతంలోని వీరి నివాసం ఉంది. అయితే, ఆమెను కూడా అక్కడ జాత్యంహకరాలు వదిలిపెట్టలేదు. తన బంగ్లా ఆవరణలో గడ్డికోసే యంత్రం ఉపయోగిస్తుంటే.. స్విస్ ఓల్డ్ మ్యాన్ ఒకరు ఇది ఇండియా కాదంటూ ఆమెతో గొడవకు దిగాడు. ఈ ఘటన గురించి ఓస్వాల్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.