రూల్స్ మార్చడం, మోసం చేయడం అమెరికాకు అలవాటే.. ఫిఫాపై ఇరాన్ అధ్యక్షుడి ఫైర్!

FIFA World Cup Controversy: ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌లు ఒకవైపు హోరాహోరీగా కొనసాగుతుంటే, మరోవైపు వివాదాలు టోర్నమెంట్‌ను చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్.. టోర్నమెంట్ హోస్ట్ దేశమైన అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.