సంజూను ఎందుకు తీసుకోలేదంటే?.. గంభీర్ వ్యాఖ్యలపై నెట్టింట రచ్చ రచ్చ!
Gautam Gambhir: జింబాబ్వే టూర్‌కు ప్రకటించిన భారత జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం, ఆపై ఇంగ్లాండ్‌తోని జరిగిన మూడో టీ20లో కూడా అతన్ని పక్కన పెట్టడంపై సోషల్ మీడియాల ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుండ్రు.